Advertisement

Sourav Ganguly Responded On Four-Day Tests !

Sourav Ganguly Responded On Four-Day Tests ! BCCI President Sourav Ganguly on Monday said it’s “too early” to comment on the International Cricket Council’s proposal to make four-day Tests mandatory as part of the World Test Championship from 2023. “First we will have to see the proposal, let it come and then we will see. It’s too early to say. Can’t comment just like this,” said Ganguly.
#SouravGanguly
#BCCI
#FourDayTests
#ICC
#WorldTestChampionship
#viratkohli
#msdhoni
#rohitsharma
#cricket
#teamindia


సంప్రదాయ క్రికెట్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. టీ20లకు ధీటుగా టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేందుకు దేశవాళీ తరహాలోనే ఇక టెస్టులను నాలుగు రోజులకు పరిమితి చేసే ఆలోచనలో ఐసీసీ ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "ముందు వారి ప్రతిపాదన పరిశీలించాలి. అది ఆచరణలోకి వచ్చాక ఆలోచించాలి. ఇప్పుడే దాని గురించే స్పందిస్తే అది తొందరపాటు అవుతుంది" అని అన్నాడు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Sourav Ganguly,BCCI,Four Day Tests,ICC,World Test Championship,virat kohli,ms dhoni,rohit sharma,cricket,team india,సౌరవ్ గంగూలీ,ఐసీసీ,బీసీసీఐ,

Post a Comment

0 Comments